Ad Code

Responsive Advertisement

దారిద్య్రహర షష్ఠి

మాఘ శుద్ధ షష్ఠినాడు దారిద్య్రహర షష్ఠి ప్రారంభించి, సంవత్సర కాలంపాటు ఆచరించాలి అని స్కాందపురాణం చెబుతోంది.

ఈ వ్రతంలో ప్రతి షష్ఠి నాడు ఏకభుక్తంతో కాని, నక్తంతో కానీ వుంది, సూర్యుని వ్రతకల్ప పూర్వకంగా అర్చించాలి. పూజానంతరం బ్రాహ్మణునికి భోజనం పెట్టి, పాలు, నెయ్యి, చక్కెరను దానంగా ఇవ్వాలి.

ఈ వ్రతాన్ని చేయడం వల్ల దారిద్య్రం తొలగి, ఐశ్వర్యం లభిస్తుంది.  

Post a Comment

0 Comments