Ad Code

Responsive Advertisement

నిమ్మకాయ - ఆధ్యాత్మికం



  • ప్రధానంగా ఆలయాలలో అమ్మవారిని నిమ్మకాయల్తో పూజిస్తారు. మాలలు తయారు చేసి అలంకరిస్తారు.అందువల్ల  ఆ జగన్మాత కరుణ లభిస్తుంది.
  • ఆంజనేయస్వామి వారికీ కూడా నిమ్మకాయలు అంటే అత్యంత ప్రీతికరం.
  • శనివారం నాడు నిమ్మకాయలతో పాటు లవంగాలను సమర్పించి హనుమంతుడిని పూజిస్తే కష్టాలు తొలగిపోతాయి.
  • వాహనపూజలు, ఆయుధపూజలలో నిమ్మకాయలు తప్పనిసరిగా ఉపయోగిస్తారు.
  • వ్యాపార సంస్థలకు ప్రధానద్వారం వద్ద మిరపకాయలతో కలిపి నిమ్మకాయను కట్టి వేలాడగట్టడం, గ్లాసులో నీటిలో నిమ్మకాయ ఉంచడం చేస్తారు.
  • అందువల్ల జగన్మాత ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేయడంతో పాటు వ్యాపారం అభివృద్ధి కలిగేలా చేస్తుంది అని నమ్మకం 
  • నిమ్మచెట్టును కూడా పూజించవచ్చు 
  • మొదలు వద్ద శుభ్రపరిచి దీపాలను వెలిగించి కూర్చొని లలితసహస్రనామాన్ని పారాయణం చేసినట్లు అయితే మంచి ఫలితాలు కలుగుతాయి. 


Post a Comment

0 Comments