Ad Code

Responsive Advertisement

మైల , అంటు లేని వస్తువులు ఏవి ?

పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, వక్క, తమలపాకు, పాలు, పెరుగు, తేనే, తులసి, గంధం చెక్క, నెయ్యి , కూరగాయలు వీటికి మైల, అంటు లేదు. అశౌచంలో ఉన్నవారు తాకిన వస్తువులు మైలసోకిన వస్తువులవుతాయి. అన్నం, కూరలు తాకినప్పుడు చేయి కడుక్కోవాలి. 

Post a Comment

0 Comments