Ad Code

Responsive Advertisement

రామలింగేశ్వర స్వామి ఆలయం - రామతీర్థం (చీమకుర్తి)

ఈ ఆలయం ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం రామతీర్థం అనే గ్రామంలో ఉంది. ఇక్కడ శివుడిని రామలింగేశ్వర స్వామిగా కొలుస్తారు. ప్రతి శివరాత్రి, కార్తీక మాసంలో అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. శ్రీ రామనవమి తరువాత వచ్చే మొదటి పౌర్ణమికి ఇక్కడ గంగ తిరునాళ్ళు వైభవంగా జరుగుతాయి. 

ముఖ్యమైన పండుగలు :

శ్రీరామనవమి
వసంతోత్సవం
హనుమాన్ జయంతి
మహాశివరాత్రి

ఆలయ వేళలు :

ఉదయం 6 నుండి రాత్రి 8 .30 వరకు.

ఎలా వెళ్ళాలి :

ఒంగోలు నుండి 26 కి.మీ దూరంలో
చీమకుర్తి నుండి 5  కి.మీ దూరంలో

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

చదలవాడ రఘునాయక స్వామి ఆలయం - 50  కి.మీ దూరంలో
సింగరాయకొండ లక్ష్మి నరసింహ ఆలయం - 80  కి.మీ దూరంలో
మార్కాపూర్ చెన్నకేశవ ఆలయం - 82  కి.మీ దూరంలో 

Post a Comment

0 Comments