Ad Code

Responsive Advertisement

శ్రీ ముత్యాలమ్మ వారి ఆలయం - తూర్పు కనుపూరు



ఈ ఆలయం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో ఉంది. నెల్లూరు జిల్లా లోని ప్రముఖ ఆలయాలలో ఒక్కటి ఈ ఆలయం. ముత్యాలమ్మ వారు శక్తి స్వరూపం. వివిధ రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. 

ఉగాదికి ఒక్క వారం ముందు ఈ ఆలయంలో జాతర వైభవంగా జరుగుతుంది.

ముఖ్యమైన పండుగలు :

ఆలయ ఉత్సవాలు
దసరా
సంక్రాంతి
దీపావళి
ఉగాది
ముత్యాలమ్మ జాతర

ఆలయ వేళలు :

ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 వరకు

ఎలా వెళ్ళాలి :

నెల్లూరు నుండి 70 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం
గూడూరు నుండి 36  కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

శ్రీ కాళహస్తీశ్వరా స్వామి వారి ఆలయం - 70  కి.మీ దూరంలో
నెల్లూరు రంగనాథ స్వామి వారి ఆలయం - 80  కి.మీ దూరంలో
నెల్లూరు వేణుగోపాల స్వామి వారి ఆలయం - 81  కి.మీ దూరంలో

Post a Comment

0 Comments