Ad Code

Responsive Advertisement

శ్రీ శృంగార వల్లభ స్వామి వారి ఆలయం - తూర్పు గోదావరి జిల్లా

ఈ ఆలయం తూర్పు గోదావరి జిల్లా తిరుపతి గ్రామంలో ఉంది. 108 తిరుపతులలో ఈ ఆలయం ఒక్కటి. ఇది 9000 సంవత్సరాల పురాతన ఆలయం. దీనిని తొలితిరుపతి అని అంటారు. 

ఈ ఆలయంలో గమనించదగ్గ మూడు విశేషాలు :

  • శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మనకు నవ్వుతు దర్శనమిస్తారు.
  • ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు పెద్ద వాళ్లకు పెద్దగా, చిన్న పిల్లలకు చిన్నగా దర్శనమిస్తారు. 
  • ఈ ఆలయంలో స్వామి వారు శంఖు చక్రాలు ఒకటి స్థానంలో మరొకటి కనిపిస్తుంది.


ముఖ్యమైన పండుగలు :

వైకుంఠ ఏకాదశి
ముక్కోటి ఏకాదశి
వసంతోత్సవం
బ్రహ్మోత్సవం

ఆలయ వేళలు :

ఉదయం 6   గంటల నుండి మధ్యాహ్నం 11 వరకు
సాయంత్రం  5 గంటల నుండి రాత్రి 8  వరకు.

ఎలా వెళ్ళాలి :

రాజమండ్రి నుండి 51 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం
కాకినాడ నుండి 28 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం - 13 కి.మీ దూరంలో
పిఠాపురం కుంతి మాధవ స్వామి ఆలయం - 13 కి.మీ దూరంలో
సామర్లకోట శ్రీ కుమార భీమేశ్వర స్వామి ఆలయం  - 14 కి.మీ దూరంలో
అన్నవరం ఆలయం - 37 కి.మీ దూరంలో

Post a Comment

0 Comments