Ad Code

Responsive Advertisement

పుణ్యాహవచనం అంటే ఏమిటి ?


  • శుభకార్యాలు జరిగేచోటును శుద్ధి చేసే పవిత్రకార్యం పుణ్యాహవచనం.
  • శుభకార్యాన్ని నిర్వహించేవారు శరీరశుద్ధికి, కార్యక్రమం చేపడుతున్న చోట స్థలశుద్దికి, వాయుశుద్దికి, పుణ్యాహవచనం చేస్తారు.
  • భూమి పై స్వస్తిక ఆకారంలో ముగ్గువేసి, మూడు కళాశాలలో నీరుపోసి ఉంచుతారు. వాటిలో మామిడాకులు వేసి, దర్భాలుంచి, అక్షతలు, గంధం, పువ్వులు వేస్తారు. 
  • కళాశాలలోని నీటిలోకి దేవతల్ని ఆవాహన చేస్తారు. 
  • మంగళవాక్కులన్నీ వినటమే గాక అనేక ఉపనిషద్ వ్యాఖ్యలను పఠిస్తారు. ఇంద్రాది దిక్పాలకులుకు ఆహ్వానం పలుకుతారు.
  • మంత్రపూత జలాన్ని నాలుగుదిక్కులు చల్లుతారు.
  • వివాహం,గర్భాదానం, గుహప్రవేశం వంటి శుభసమయాలలోనే కాకుండా అశౌచాలు వచ్చినపుడు కూడా ఇంటిలో పుణ్యాహవచనం చేయడం సంప్రదాయం. 

Post a Comment

0 Comments