Ad Code

Responsive Advertisement

నెట్టికంటి ఆంజనేయ ఆలయం - కసాపురం

ఈ ఆలయం గుంతకల్ మండలం కసాపురం గ్రామంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ ఆంజనేయ స్వామి ఆలయాలలో ఇది ఒక్కటి. 

ఈ ఆలయాన్ని 15 వ శతాబ్దంలో విజయనగర రాజులూ నిర్మించారు. ముఖ్యంగా శ్రావణమాసంలో భక్తులు ఈ ఆలయాన్ని అధికంగా దర్శిస్తారు.

ముఖ్యమైన పండుగలు :

చైత్రమాసం
ఉగాది ఉత్సవాలు
రథోత్సవం
చైత్రనవమి
సీతారాముల కళ్యాణం

ఆలయ వేళలు :

ఉదయం 4 .30  నుండి మధ్యాహ్నం 12 .00  వరకు
సాయంత్రం 3 .00 నుండి రాత్రి 8 .30 వరకు

ఎలా వెళ్ళాలి :

అనంతపురం నుండి 84 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం
గుంతకల్ నుండి 5 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

సంగాల శ్రీ బుగ్గ సంగమేశ్వర  ఆలయం - 4 కి.మీ దూరంలో
శ్రీ బొలికొండ రంగనాథ స్వామి ఆలయం - 42 కి.మీ దూరంలో
బుడగవి సూర్య నారాయణ ఆలయం - 45  కి.మీ దూరంలో

Post a Comment

0 Comments