Ad Code

Responsive Advertisement

అయ్యప్ప స్వామి ఆలయం - ద్వారపూడి.




ఆంధ్రప్రదేశ్ లోని అయ్యప్పస్వామి ఆలయాలలో ఈ ఆలయం ప్రముఖమైంది. దీనిని ఆంధ్ర శబరిమల అని పిలుస్తారు. శబరిమల వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించలేని భక్తులు ఈ ఆలయం దర్శిస్తారు. 1989వ సంవత్సరంలో ఆలయంలో విగ్రహ ప్రతిష్ట జరిగింది. 

ఈ ఆలయంలో పెద్ద హరిహరులు విగ్రహం ఉంటుంది. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి, నటరాజస్వామి కూడా మనకు దర్శనమిస్తారు.

ముఖ్యమైన పండుగలు :

మకర సంక్రాంతి
మహా శివరాత్రి
హనుమాన్ జయంతి
కార్తీక పౌర్ణమి

ఆలయ వేళలు :

ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు
సాయంత్రం 4 రాత్రి 9 వరకు.

ఎలా వెళ్ళాలి :

రాజమండ్రి నుండి 20 కి.మీ దూరంలో వుంది ఈ ఆలయం

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

బిక్కవోలు సుబ్రమణేశ్వర ఆలయం - 16 కి.మీ దూరంలో
గొల్లమామిడాడడ సూర్యనారాయణ ఆలయం - 20 కి.మీ దూరంలో
ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం - 26 కి.మీ దూరంలో.

Post a Comment

0 Comments