Ad Code

Responsive Advertisement

శ్రీ వెంగమాంబ అమ్మవారి ఆలయం - నర్రవాడ.

ఈ ఆలయం నెల్లూరు జిల్లా, దుత్తలూరు మండలంలో ఉంది. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ ఆలయాలలో ఈ ఆలయం ఒక్కటి. ఈ ఆలయ నిర్మాణం సుమారు 300 సంవత్సరాల క్రితం జరిగినట్లు తెలుస్తుంది. 

ఒక్క భక్తుడి కలలో కనిపించి తనకి ఆలయం నిర్మించామని అమ్మవారు కోరారు. ఈ గ్రామంలో అమ్మవారు నివసించిన ఇల్లు ఇప్పటికి కూడా ఉంది.

ముఖ్యమైన పండుగలు :

వెంగమాంబ తిరునాళ్ళు
గ్రామోత్సవం
కల్యాణోత్సవం
దసరా

ఆలయ వేళలు :

ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1 వరకు
సాయంత్రం 3 నుండి రాత్రి 8 వరకు.

ఎలా వెళ్ళాలి :

నెల్లూరు నుండి 100 కి.మీ దూరంలో
ఉదయగిరి నుండి 21  కి.మీ దూరంలో
కావలి నుండి 77  కి.మీ దూరంలో

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

మాలకొండ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం - 50  కి.మీ దూరంలో
జొన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయం - 91  కి.మీ దూరంలో
వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి ఆలయం - 95  కి.మీ దూరంలో. 

Post a Comment

0 Comments