Ad Code

Responsive Advertisement

గుడ్లవలేరు రమాసహిత సత్యనారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాలు - 2020

ఆంధ్రరాష్ట్రంలో రెండవ అన్నవరంగా ఖ్యాతిగాంచిన  రమాసహిత సత్యనారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 4 నుండి ప్రారంభంకానున్నాయి.

వాహన సేవల వివరాలు :

ఫిబ్రవరి 4 - స్వామివారిని పెండ్లికుమారుడిని చేయడం (ఉదయం), ధ్వజారోహణం(సాయంత్రం)

ఫిబ్రవరి 5 - భీష్మ ఏకాదశి సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు.

ఫిబ్రవరి 6 - రాయ భార మహోత్సవం (రాత్రి)

ఫిబ్రవరి 7 - 108 కలశములతో అభిషేకములు (ఉదయం), తిరు కల్యాణ మహోత్సవం(రాత్రి).

ఫిబ్రవరి 8 - గరుడ వాహన సేవ

ఫిబ్రవరి 9 - పవళింపు సేవ (రాత్రి)

ఫిబ్రవరి 10 - అన్నదానం. 

Post a Comment

0 Comments