Ad Code

Responsive Advertisement

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తిరునాళ్లు - పత్తికొండ (2020)

పత్తికొండ పట్టణంలో ప్రతి ఏటా బ్రహ్మంగారి తిరుణాల వైభవంగా జరుగుతాయి. ఈ నెల 12 ప్రారంభం కానున్నాయి. 

వాహన సేవల వివరాలు :

ఫిబ్రవరి 12 - గణేశారాధన ,కలశస్థాపన , బలిహరణం . సాయంత్రం - మత్య్సగ్రహణం, అంకురార్పణం.

ఫిబ్రవరి 14 - పంచకలశస్థాపన, బ్రహ్మ రథం, రథోత్సవం

ఫిబ్రవరి 15 - అన్నదానం

ఫిబ్రవరి 16 - పారువేట ఉత్సవం

ఫిబ్రవరి 20 - వసంతోత్సవం

ఫిబ్రవరి 22 - ఉదయం : శివపార్వతుల కళ్యాణం, సాయంత్రం : ప్రభోత్సవం.

Post a Comment

0 Comments