Ad Code

Responsive Advertisement

తెలంగాణ రాష్ట్రములో చూడాల్సిన ఆలయాలు



బాసర జ్ఞాన సరస్వతి ఆలయం
  • వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతాయి.
నాగోబా ఆలయం - కేస్లాపూర్
  • గిరిజనుల ఆరాధ్య దేవత
  • నాగుల పంచమి, నాగుల చవితి ముఖ్యమైన పండుగలు 
అగస్తేశ్వర ఆలయం - చెన్నూరు
  • ఆంజనేయుడి తల్లి అంజనా దేవి స్నానమాచరించింది అని స్థలపురాణం.
  • పుణ్యస్నానాలకు, అస్తికలు నిమ్మజనం కోసం ఎక్కువగా వస్తారు .
  • గోదావరి పుష్కరాలలో భక్తుల రద్దీ.
  • కార్తీక, శ్రావణ మాసాలలో వైభవంగా ఉంటుంది.
  • మంచిర్యాల నుండి 30 కి.మీ దూరంలో వుంది ఈ ఆలయం.
జైనాధ్ ఆలయం
  • ఆదిలాబాద్ కు 21 కి.మీ దూరంలో వుంది.
  • శ్రీ లక్ష్మినారాయణస్వామి వారి ఆలయం జైను వాస్తు పోలివుంది.
  • కార్తీక శుద్ధ అష్టమి నుండి బహుళ సప్తమి వరకు బ్రహ్మోత్సవాలు జరిపిస్తారు.
సదర్ పూర్ శివాలయం

బుగ్గ రాజేశ్వర ఆలయం
  • బెల్లంపల్లికి 7 కి.మీ దూరంలో వుంది.
శ్రీ సత్యనారాయణస్వామి వారి దేవాలయం - గూడెం గట్టు.

సోమేశ్వరాలయం - సిరిచెల్మ

వెంకటేశ్వర ఆలయం - ఆదిలాబాద్

శ్రీ నరసింహ స్వామి దేవాలయం - బైంసా

శ్రీ నరసింహ స్వామి దేవాలయం - కల్వ గ్రామం

అష్టలక్ష్మి దేవాలయం - వాసవి కాలనీ, హైదరాబాద్
  • వైశాఖ శుద్ధ విదియ నుండి వారంరోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
  • చెన్నైలోని అష్టలక్ష్మి ఆలయాన్ని పోలిఉంటుంది.
  • శ్రావణమాసంలో పవిత్రోత్సవాలు, పుష్యమాసంలో ఆద్యనోత్సవాలు జరుగుతాయి.
శ్రీ ఆంజనేయస్వామి ఆలయం - కర్మాన్ ఘాట్
  • వివిధ రాజులూ పూజించారు అని  పురాణాలూ చెబుతున్నాయి.
  • కార్తీకపౌర్ణమి రోజు కోనేరులో భక్తులు స్నానాలు ఆచరిస్తారు.
శ్రీకాళీ విశ్వేశ్వర ఆలయం - భాగ్యనగర్

వీరాంజనేయ స్వామి ఆలయం - తాడ్ బంద్
  • రామాయణ కాలంలో జాబాలి మహర్షి ప్రతిష్టించిన మూడు ఆంజనేయ విగ్రహాలలో ఒకటి.
శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు - సికంద్రాబాద్
  • ఆషాడ మాసంలో జాతర జరుగుతుంది 
షిర్డీ సాయిబాబా మందిరం - దిల్ సుఖ్ నగర్
  • దక్షిణ షిర్డిగా ప్రసిద్ధి
ప్రత్యంగిరా దేవి ఆలయం - దిల్ సుఖ్ నగర్
కల్పగూర్ శివాలయం
శ్రీ కృష్ణ దేవాలయం - కిషన్ బాగ్
శ్రీ గణపతి దేవాలయం - సికంద్రాబాద్ 
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం - చిక్కడపల్లి

శ్రీ విఠోబా  దేవాలయం - విట్టల్ నగర్, హైదరాబాద్ 
  • ఆషాడ శుద్ధ దశమి నుండి ఆషాడ బహుళ తదియ వరకు ఉత్సవాలు జరుగుతాయి.

శ్రీ పోచమ్మ దేవాలయం - బల్కంపేట
  • వసంత నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తే మంచిది.
శ్రీ పెద్దమ్మ దేవాలయం - జూబ్లీ హిల్స్

చిత్రగుప్తుడు ఆలయం - పాతబస్తీ , హైదరాబాద్ 
  • తెలుగు రాష్ట్రాల్లో అరుదైన ఆలయం
సంఘీ దేవాలయం 

బిర్లా మందిర్ 
  • పాలరాతి ఆలయం 
శ్రీ సీతారామచంద్ర వారి ఆలయం - భద్రాచలం

  • హిందువుల పుణ్యక్షేత్రాలలో ప్రముఖమైనది.
  • శ్రీరాముల వారి విగ్రహం సనాతనమైనది అని భక్తుల విశ్వాసం
  • ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరామనవమి సందర్భంలో కళ్యాణమహోత్సవం కనుల పండుగగా జరుగుతుంది. 
  • రాత్రిపూట ఈ ఆలయం వైకుంఠంగా ప్రకాశిస్తుంది.
పర్ణశాల రామాలయం 
  • శ్రీరాముడు వనవాసకాలంలో ఇక్కడ పర్ణశాల వేసుకొని ఉన్నట్టు వాల్మీకి రామాయణం చెబుతుంది.
పెద్దమ్మ గుడి - పాల్వంచ 

రుక్మిణి సత్యభామ ఆలయం - ఇరవెండి.
  • బ్రహ్మాండ పురాణంలో ఆలయం గురించి ప్రస్తావన ఉంది.
సాయిబాబా గుడి - ఖమ్మం

నరసింహ క్షేత్రం - మల్లూరు 
  • వైశాఖ శుద్ధపూర్ణిమ నాడు స్వామివారికి కల్యాణోత్సవం జరుగుతుంది.
వీరభద్ర క్షేత్రం - మోతెగడ్డ 
  • బ్రహ్మాండ పురాణంలో ఈ ఆలయ ప్రస్తావన కలదు
  • మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.
సంగమేశ్వర ఆలయం - తీర్దాల 
  • తెలంగాణకే తలమానికం ఈ ఆలయం 
  • భ్రమరాంబ సహిత సంగమేశ్వర స్వామితో పాటు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువైవున్నారు
  • శివరాత్రి సందర్భంగా శ్రీ సంగమేశ్వర స్వామి వారి కాలాయనం వైభవంగా జరుగుతుంది. 
శ్రీ రామచంద్ర దేవాలయం - కృష్ణాపురం
  • శ్రీ రాముడు స్వయం వక్తమైన ఆలయం.
భ్రమరాంబ సమేత రామలింగేశ్వర ఆలయం - ఖమ్మం
  • 12వ శతాబ్దపు ఆలయం 
ఉత్తరేశ్వర ఆలయం - నేలకొండపల్లి 

శ్రీ వెంకటేశ్వర ఆలయం - జమలాపురం గ్రామం

బాలాజీ వెంకటేశ్వర ఆలయం - అన్నపు రెడ్డి పల్లె
  • ఇది ప్రాచీన ఆలయం, కాకతీయుల కాలంలో ఈ ఆలయం ప్రతిష్టించబడింది.
  • పాల్గుణ మాసంలో స్వామి వారికీ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
లక్ష్మి నరసింహ వారి ఆలయం - ఖమ్మం

భక్త రామదాసు మందిరం - నేలకొండపల్లె.

శ్రీ రాజరాజేశ్వరి ఆలయం - ఖమ్మం

వేణుగోపాలస్వామి ఆలయం - ఖమ్మం

శ్రీ సత్యనారాయణ సహిత వీరాంజనేయస్వామి దేవస్థానం - ఖమ్మం

శ్రీ వెంకటేశ్వర దేవస్థానం - ఖమ్మం.

అయ్యప్పస్వామి దేవాలయం - ఖమ్మం

కన్యకా పరమేశ్వరి ఆలయం - ఖమ్మం

శివాలయం - కూసుమంచి

శ్రీలలిత మహాత్రిపురసుందరి ఆలయం - ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం.

శబరి వాగు 

శివాలయం - కల్లూరు 

శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానం - జిల్ల చెరువు
  • 300 సంవత్సరాల నాటి ఆలయం
  • శ్రీ రామనవమికి ముందు చైత్ర శుద్ధ పంచమి నాడు ఉత్సవాలు జరుగుతాయి. 
లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం - స్తంభాద్రి
  • స్వామి వారు స్వయంభూగా వెలిశారు అని భక్తుల నమ్మకం
  • నిత్యం పానకంతో స్వామి వారికీ అభిషేకం చేస్తారు.
  • 16వ శతాబ్దపు ఆలయం
  • నల్ల రాతితో చేసిన సాయిబాబా విగ్రహం ఈ ఆలయం లో వుంది, నల్ల రాతి సాయిబాబా చాల అరుదుగా ఉంటుంది.
  • వైశాఖ శుద్ధచతుర్దశి నుంచి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
  • ముస్లింలు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం - సింగోటం 
  • ప్రతి సంక్రాంతి పండుగ తరువాత నెలరోజుల పాటు తిరుణాలు జరుగుతాయి.
  • యాదాద్రి తరువాత ప్రసిద్ధి చెందిన నరసింహ ఆలయం
స్వయంభు భూలక్ష్మి వెంకటేశ్వర ఆలయం - మల్దాకల్
  • మార్గశిరమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి
మైసమ్మ ఆలయం - ఫతేపురం 
  • చైత్ర మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

శ్రీ అగస్తేశ్వర ఆలయం - జటప్రోలు

శ్రీ మదన గోపాల ఆలయం - జటప్రోలు

ఉమామహేశ్వర ఆలయం - అచంపేట 
  • శ్రీశైలం వెళ్లే వారు విధిగా ఈ ఆలయం దర్శిస్తారు.
శ్రీ వెంకటేశ్వర ఆలయం - కురుమూర్తి 
  • కార్తీక పౌర్ణమి ముందు స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
శ్రీ జోగులాంబ బాలబ్రహ్మహేశ్వర ఆలయం - అలంపురం
  • ఐదవ శక్తి పీఠం
నవబ్రహ్మ ఆలయం - అలంపురం

మైసిగండి మైసమ్మ - మహబూబ్ నగర్ 

మాత మాణికేశ్వరి - నారాయణపేట (మహబూబ్ నగర్)

శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం - సోమశిల (మహబూబ్ నగర్)
  • పుష్కరాలలో భక్తుల రద్దీ ఉంటుంది 
  • శివరాత్రి, కార్తీక పౌర్ణమి ముఖ్యమైన పండుగలు 
  • మహబూబ్ నగర్ నుండి 120 కి.మీ
శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం - గద్వాల్

శ్రీ రంగనాయక స్వామి ఆలయం - శ్రీరంగాపురం
  • మహబూబ్ నగర్ నుండి 100 కి.మీ
శ్రీ మాధవస్వామి ఆలయం - కొల్లాపూర్
  • మహబూబ్ నగర్ నుండి 110 కి.మీ
రామేశ్వర దేవాలయం - రాయికల్ 
  • ఉత్తర రామేశ్వరం అని పిలుస్తారు
  • శ్రీ రాముడు ప్రతిష్టించిన లింగం 
  • శివరాత్రి వైభవంగా జరుగుతుంది 
శ్రీ వెంకటేశ్వర ఆలయం - మన్యంకొండ 
  • మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు  జరుగుతాయి
  • ఏడు ద్వారాలు దాటి స్వామిని దర్శించుకోవాలి.
  • మహబూబ్ నగర్ నుండి 20 కి.మీ
లక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయం - గంగాపురం 
  • 12 వ శతాబ్దపు ఆలయం 
మిగతా ఆలయాలు అప్డేట్ చేస్తాం 

Post a Comment

0 Comments