Ad Code

Responsive Advertisement

శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి బ్రహ్మ్మోత్సవాలు 2020 - ఓర్వకల్లు

ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 20 నుండి 26 వరకు జరగనున్నాయి.

సేవల వివరాలు :

ఫిబ్రవరి 20 - బుగ్గరామేశ్వర స్వామి కాల్వ గ్రామం నుండి వర ప్రయాణం
ఫిబ్రవరి 21 - మహాశివరాత్రి, ధ్వజారోహణం, పంచామృత అభిషేకం, తెల్లవారుజామున కళ్యాణమహోత్సవం
ఫిబ్రవరి 22 - నంది వాహన సేవ, ప్రభోత్సవం
ఫిబ్రవరి 23 - రథోత్సవం
ఫిబ్రవరి 24 - వసంతోత్సవం, పారువేట ఉత్సవం
ఫిబ్రవరి 25 - పంచామృత అభిషేకం
ఫిబ్రవరి 26 - ఉత్సవ మూర్తులు కాల్వ గ్రామానికి తిరుగు ప్రయాణం. 

Post a Comment

0 Comments