Ad Code

Responsive Advertisement

భస్మం ఎన్ని రకాలు ?

శివునికి 5 ముఖాలు. అయన ధరించే భస్మం కూడా 5 రకాలు.

విభూతి : ఇది శివుని సద్యోజాతం అనే ముఖం నుండి ఏర్పడింది. కపిలవర్ణంలో ఉంటుంది.
భసితం : ఇది వామదేవం అనే  ముఖం నుండి ఏర్పడింది. కృష్ణవర్ణంలో ఉంటుంది.
భస్మం : ఇది అఘోరం  అనే  ముఖం నుండి ఏర్పడింది. శ్వేతవర్ణంలో ఉంటుంది.
క్షారం : ఇది తత్పురుష  అనే  ముఖం నుండి ఏర్పడింది. ఆకాశవర్ణంలో ఉంటుంది.
రక్ష : ఇది ఈశానం అనే  ముఖం నుండి ఏర్పడింది.రక్త వర్ణంలో ఉంటుంది.

Post a Comment

0 Comments