Ad Code

Responsive Advertisement

గుమ్మాలకు తోరణాలు ఎందుకు కట్టాలి ?

పచ్చతోరణం శుభప్రదం, పర్వదినాలలో, యజ్ఞయాగాదులలో ధ్వజారోహణం చేయడం ఆచారం. దానికి ప్రతీకగా తోరణాలు కట్టే ఆచారం వచ్చింది. మామిడి నిద్రలేమిని పోగొడుతుంది.పండుగల వేళ పని ఒత్తిడిని,శ్రమని పోగొట్టేది మామిడాకు తోరణమే. మామిడి కోరికలను తీరుస్తుంది అని భావిస్తారు. 

Post a Comment

0 Comments