Ad Code

Responsive Advertisement

అవనాక్షమ్మ ఆలయం - నారాయణవనం

ఈ ఆలయం చిత్తూరు జిల్లా నారాయణవనంలో ఉంది. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆదీనంలో ఉంది. ఆకాశరాజు వంశీయుల కులదైవం అమ్మవారు.

సాక్షాత్తు పద్మావతి దేవి  వివాహ సమయంలో అమ్మవారిని దర్శించారుట. రాక్షస సంహారిణిగా అమ్మవారు దర్శనమిస్తారు.

కలకత్తాలోని కాళీమాత కంటే అమ్మవారు ఉగ్రంగా వుంటారు అని కొందరు అంటారు. తమిళనాడుకు సమీపంలో ఉండడం వల్ల తమిళ భక్తులు అధికంగా వస్తారు.

మంగళ,శుక్రవారాలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. 

ఆలయ వేళలు

ఉదయం 8.00   నుండి 11.00 వరకు 

సాయంత్రం 4.00 నుండి రాత్రి 7.00 వరకు 

తిరుపతి నుండి 38 కి.మీ దూరంలో వుంది ఈ ఆలయం.

చుట్టు ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

నారాయణవనం వెంకటేశ్వర ఆలయం 

అప్పలయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం - 22 కి.మీ దూరంలో

తిరుచనూర్ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం - 34

తిరుపతి శ్రీ కోదండ రామ స్వామి ఆలయం - 38

తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం -38.

Post a Comment

0 Comments