Ad Code

Responsive Advertisement

చార్ ధామ్ ఆలయాలు

భారతదేశంలో నాలుగు మూలాల నాలుగు ధామాలు వున్నాయి. అవి గుజరాత్ లోని ద్వారకా, తమిళనాడు లోని రామేశ్వరం, ఉత్తరప్రదేశ్ లోని బద్రీనాథ్, ఒడిశా లోని పూరి జగన్నాథ్.

రామేశ్వరం : ఇక్కడ రామలింగేశ్వరుని కనులారా వీక్షించి సేవిస్తే కైవల్యం సునాయాసమని నమ్మకం.

బద్రీనాథ్ : ఇక్కడ శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తారు.

ద్వారకా : శ్రీ కృష్ణభగవానుడు సింహాసనాన్ని అధిష్టించి పరిపాలించిన పవిత్ర ప్రదేశం.

జగన్నాథ్ ఆలయం : ఇక్కడ స్వామి జగన్నాధుడు. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలు ఉంటాయి. 

Post a Comment

0 Comments