Ad Code

Responsive Advertisement

శ్రీ కాళహస్తి ఆలయ వేళలు మరియు పూజలు




5.30 - సుప్రభాతం
6.00 - సర్వదర్శనం
7.30 - ప్రధమ కాల అభిషేకం
9.00 - ద్వితీయ కాల అభిషేకం
10.30 - ఉచ్చి కాల అభిషేకం
11.00 - రుద్ర హోమం
11.00 - చండి హోమం
11.00 - నిత్యోత్సవం
11.30 - నిత్యా కళ్యాణం
5.30 - ప్రదోష కాల అభిషేకం
7.00 - నిరంజన మంత్రం ఫుష్పము
9.00 - ఏకాంత సేవ
9.00 - ఆలయం మూసివేస్తారు

స్పెషల్ పూజలు :

చండి హోమం
రుద్ర హోమం
రాహు -కేతు సర్ప దోష నివారణ పూజ
స్పెషల్ ఆశీర్వాద దర్శనం

ప్రతి పూజకు ఆలయంలో మాత్రమే టిక్కెట్లు ఇస్తారు, ఆన్ లైన్ లో టిక్కెట్లు దొరకవు. 

Post a Comment

0 Comments