- దీని గురించి పద్మపురాణంలోని వేంకటాచల మహత్యం చెప్పబడింది.
- తీర్థయాత్రలు చేసేవారు ఆహార నియమాలు పాటించాలి,ఎక్కువ తినడం వల్ల కలిగే నిద్రాదులు భగవంతుని చింతననుండి దూరం చేయకుండా ఈ వ్రతం కాపాడుతుంది.
- తీర్థయాత్ర చేసే విధిలో భాగంగా గుండు చేయుంచుకోవాలి.
- మనలోని పాపాలు శిరస్సుని ఆశ్రయించివుంటాయి , తలనీలాలు ఇవ్వడం ద్వారా ఈ పాపం తొలగుతుంది అని స్వయంగా వెంకటేశ్వర స్వామివారే చెబుతారు.
- ఈ నియమం స్త్రీలకు వర్తించదు.
0 Comments