Ad Code

Responsive Advertisement

2022 : భద్రాచలం శ్రీ రామ ఆలయంలో దసరా ఉత్సవాలు

శ్రీ రామాలయంలో దసరా ఉత్సవాలు ఈ నెల 26 నుండి మొదలు కానున్నాయి. నవరాత్రులలో అమ్మవారు వివిధ రూపాలలో దర్శనం ఇవ్వనున్నారు. రామలీల మహోత్సవం మరియు రావణ వధ ఘట్టాలు ఆకర్షణగా ఉండనున్నాయి.



అమ్మవారి అలంకరణలు తేదీలు :


సెప్టెంబర్ 26 - ఆదిలక్ష్మి అలంకారం  

సెప్టెంబర్  27 -  సంతానలక్ష్మి, 

సెప్టెంబర్ 28 - గజలక్ష్మి

సెప్టెంబర్ 29 -  ధనలక్ష్మి, 

సెప్టెంబర్ 30 -  ధాన్యలక్ష్మి, 

అక్టోబర్ 01 -  విజయలక్ష్మి, 

అక్టోబర్ 02 -  ఐశ్వర్యలక్ష్మి, 

అక్టోబర్ 03 -  వీరలక్ష్మి, 

అక్టోబర్ 04 -  మహాలక్ష్మి, 

అక్టోబర్ 05 -  నిజరూపదర్శనం.


అక్టోబర్ 05 విజయ దశమి సందర్భంగా అమ్మవారు నిజ రూపంలో కనిపించనున్నారు. రామాయణ పారాయణం కొనసాగనుంది. విజయ దశమిని పురస్కరించుకుని 26న శ్రీరామ లీలామహోత్సవాన్ని నిర్వహించనున్నారు.

అశ్వయుజ మాసోత్సవాలో భాగంగా అక్టోబర్ 09 పౌర్ణమిని పురస్కరించుకుని శబరి మాత పేరిట యాత్రను నిర్వహించనున్నారు. 

వచ్చే నెల అక్టోబర్ 24 దీపావళి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.

Post a Comment

0 Comments