Ad Code

Responsive Advertisement

తిరుమలలో ధనుర్మాసం

  •  తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామివారికి ఏడాది పొడవునా తెల్లవారు జామున "సుప్రభాతసేవ” జరుగుతుంది. 
  • కాని ధనుర్మాసంలో ఒక్క నెలపాటు మాత్రం సుప్రభాతానికి బదులుగా “తిరుప్పావై” పఠన జరుగుతుంది
  • గోదాదేవి తాను ద్వాపరయుగం నాటి గోపికగా భావించి పాడిన 30 పాశురాలను రోజుకొకటి వంతున గానం చేస్తూ విన్పిస్తారు. 
  • ఈ సందర్భంలో భోగశ్రీనివాసమూర్తికికాక వెన్నముద్ద కృష్ణునికి ఏకాంతసేవ జరుగుతుంది. 
  • ఈ తిరుప్పావై పఠన పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.
  • ఈ ధనుర్మాసంలో శ్రీవేంకటేశ్వరస్వామి వారి సహస్రనామార్చనలో తులసికి బదులుగా “బిల్వదళాల్ని” ఉపయోగిస్తారు.


Post a Comment

0 Comments