Ad Code

Responsive Advertisement

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణ మహోత్సవాలు 2021 తేదీలు - కోరుకొండ

 కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి తీర్థ ఉత్సవాలు మార్చి 23 నుండి ప్రారంభం కానున్నాయి 


మార్చి 23 - కోనేరు నుంచి పుట్టమన్ను తెచ్చుట, అంకురార్పణం, ధ్వజారోహణ, గ్రామా బలిహరణ.


మార్చి 24 - స్వామి, అమ్మవారిని అలంకరించడం, రథోత్సవం (సాయంత్రం), కల్యాణోత్సవం(రాత్రి)


మార్చి 25 - గరుడ వాహన సేవ


మార్చి 26 - సదస్యం, ఆంజనేయ స్వామి వాహన సేవ


మార్చి 27 -  గజ వాహన సేవ


మార్చి 28 - చక్రతీర్థం, ధ్వజ అవరోహణం, ఉంజల సేవ, శేష వాహన సేవ


మార్చి 29 - పుష్ప యాగం 

Post a Comment

0 Comments