Ad Code

Responsive Advertisement

తిరుమల - తెప్పోత్సవాలు

  • ప్రతి ఏటా శ్రీ స్వామి పుష్కరిణిలో ఫాల్గుణి పౌర్ణమి నాటికీ పూర్తి అగునట్లుగా ఐదు రోజు రోజుల పాటు తెప్పోత్సవాలు జరుగుతాయి 
  • 1468 వ సంవత్సరం నాటికే తెప్పోత్సవాలు జరిగినట్లు తెలుస్తుంది. కాలాంతరంలో నిలిచిపోయిన తెప్పోత్సవాలు మళ్ళీ 1921 నుండి జరుగుతున్నాయి 
  • ఐదు రోజులలో మొదటి రోజు అనగా ఫాల్గుణ శుద్ధ ఏకాదశి రోజు శ్రీ సీతారామ లక్ష్మణులు వారి తెప్ప పై దర్శనమిస్తారు. 
  • రెండవరోజు అనగా ద్వాదశి రోజు రుక్మిణి శ్రీకృష్ణులు తెప్పలపై విహరిస్తారు. 
  • త్రయోదశి నుండి పౌర్ణమి వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి వారు భక్తులను కరుణిస్తారు. 

Post a Comment

0 Comments