Ad Code

Responsive Advertisement

శ్రీ సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సవం 2021 తేదీలు - సత్యనారాయణపురం (విశాఖపట్నం)

 ఈ ఆలయం కొత్తూరు మండలం, సత్యనారాయణపురం పంచాయతీ విశాఖపట్నం జిల్లాలో ఉంది 


స్వామివారి కల్యాణ మహోత్సవాలు మార్చి 22 నుండి జరుగుతాయి 


మార్చి 22 - పంచామృత అభిషేకం

మార్చి  23 - అంకురార్పణ, అగ్ని ప్రతిష్ట , ధ్వజారోహణ

మార్చి  24 - కల్యాణ మహోత్సవం 

మార్చి  25 - సదస్యం , పండిత గోష్ఠి 

మార్చి  26 - వనవిహారం

మార్చి  27 - పూర్ణాహుతి 

మార్చి  28 - లక్ష్మీనారాయణ హోమం

Post a Comment

0 Comments