Ad Code

Responsive Advertisement

మిథున సంక్రమణం

  • సూర్యభగవానుడు ప్రతి నెల ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. దీనికి సంక్రమణం అని పేరు.
  • సూర్యుడు వృషభ రాశిలోనుంచి మిథున రాశిలోకి ప్రవేశించాడని మిథున సంక్రమణం అని అంటారు.
  • ఈ సమయంలో చేసే స్నానాలు, దానాలు, జపాదులు విశేష ఫలితాన్నిస్తాయి.
  • ఈ సమయంలో చేసే పుణ్య స్నానం పాపాలను తొలగించడమే కాకుండా, సర్వరోగాలను దారిద్య్రంని కూడా నిర్ములిస్తుంది 


2021 తేదీ : జూన్ 15. 

Post a Comment

0 Comments