Ad Code

Responsive Advertisement

శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 2022 - వాడపల్లి

 కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తూర్పుగోదావరి జిల్లాలో వెలసింది.


ఈ ఆలయం ఏడు శనివారాలు నోముకు ప్రసిద్ధి.


స్వామి వారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 14 నుండి వైభవంగా జరగనున్నాయి.


వివరాలు 


అక్టోబర్ 14 - ధ్వజారోహణం, శేష వాహన సేవ, వాసుదేవ అలంకరణ 

అక్టోబర్ 15 - మహా పుష్పయాగం, సహస్ర దీపాలంకరణ సేవ, హంస వాహన సేవ

అక్టోబర్ 16 - శ్రీనివాస కళ్యాణం, కోదండరామ అలంకరణ, హనుమంత వాహన సేవ

అక్టోబర్ 17 - తోమాల సేవ, సుదర్శన హోమం, యోగనరసింహ అలంకరణ, సింహ వాహన సేవ

అక్టోబర్ 18 - అష్టదళపాదపద్మ ఆరాధన, మలయప్ప అలంకరణ, గరుడ వాహన సేవ

అక్టోబర్ 19 - సుప్రభాత సేవ, శ్రీ కృష్ణ అలంకరణ, సూర్యప్రభ వాహన సేవ, మోహిని అలంకరణ, చంద్రప్రభ వాహన సేవ

అక్టోబర్ 20 - తిరుప్పావడ సేవ, రాజాధిరాజా అలంకరణ, గజ వాహన సేవ

అక్టోబర్ 21 - లక్ష కుంకుమార్చన, చూర్ణోత్సవం, కల్కి అలంకరణ, అశ్వ వాహన సేవ

అక్టోబర్ 22 - పూర్ణాహుతి, చక్ర స్నానం, ఏకాంత సేవ 

Post a Comment

0 Comments