Ad Code

Responsive Advertisement

అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక మాసం మరియు మాలధారణ తేదీలు 2022

 శ్రీ సత్యనారాయస్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు అక్టోబర్ 26 నుండి నవంబర్ 23 వరకు జరగనున్నాయి. 


వివరాలు 


సత్యదీక్ష తేదీలు 


27 రోజులు - అక్టోబర్ 21 నుండి 

18 రోజులు - అక్టోబర్ 30 నుండి 

09 రోజులు - నవంబర్ 07 నుండి 


దీక్ష విరమణ తేదీ - నవంబర్ 17 .


అక్టోబర్ 26 - ఆకాశ దీపం 

నవంబర్ 11 - సత్య జ్యోతి(ఉదయం 8.00), తెప్పోత్సవం (సాయంత్రం  6.30 )

నవంబర్ - పంపాహారతి(ఉదయం 8.00), జ్వాలాతోరణం (రాత్రి 7.30 )

నవంబర్ - గిరి ప్రదక్షిణ (ఉదయం 6.00 నుండి 9.30 లోపు)

నవంబర్ - పడి పూజ (ఉదయం 6.00)

నవంబర్ - జ్యొతిలింగార్చన (సాయంత్రం  6.00 )


నవంబర్ సూర్యగ్రహణం కారణంగా ఆలయం ఉదయం 11.00 కి మూసివేస్తారు.

Post a Comment

0 Comments