Ad Code

Responsive Advertisement

ఇంద్రకీలాద్రి శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో మహా శివరాత్రి మహోత్సవాలు - 2019

ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి ఆలయంలో మాఘ బహుళ ఏకాదశి నుండి మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి.



వివరాలు :

మార్చి 2  - దుర్గామల్లేశ్వర్లకు మంగళ స్నానాలు(ఉదయం), అంకురార్పణ, గణపతి పూజ, ధ్వజారోహణ(సాయంత్రం).

మార్చి  3 - మండల పూజలు(ఉదయం), బలిహరణ (ఉదయం), మూలమంత్ర హవనం(సాయంత్రం)

మార్చి  4 - మల్లేశ్వరస్వామివారికి లింగోద్భవ కాల అభిషేకం(రాత్రి), కల్యాణోత్సవం

మార్చి 5  - సద్యశము సత్కారాలు

మార్చి  6 - పూర్ణాహుతి, వసంతోత్సవం(ఉదయం), రథోత్సవం(సాయంత్రం), ధ్వజావరోహణం

మార్చి  7 - ద్వాదశ ప్రదక్షిణాలు, పవళింపు సేవ(రాత్రి),పుష్పయాగ శయనోత్సవం

మార్చి 8,9 - పవళింపుసేవ (రాత్రి)




Post a Comment

0 Comments