Ad Code

Responsive Advertisement

ఉపాంగ లలితా వ్రతం



  • ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి.
  • ఈ రోజు లలితా దేవిని విశేషంగా అర్చించి, ఆ రాత్రి అంతా అమ్మవారిని భజన చేస్తూ జాగరణ చేయాలి.
  • ఈ వ్రతం ఎక్కువగా మహారాష్ట్ర ప్రాంతంలో ఆచరణలో ఉంది.
  • ఈ వ్రతాన్ని చేయడం వల్ల అమ్మవారి కటాక్షం లభించి, సకల శుభాలు కలుగుతాయి. 

Post a Comment

0 Comments