Ad Code

Responsive Advertisement

ఆరు సంపదలు

దైవచింతన చేసేవారు పురోగమించడానికి సాధన సంపత్తి కావాలి. ఈ ఆరు పనిముట్లు మనిషికి మిత్రులు ఇవి మనలోనే ఉండే సంపదలు. వీటిని వెలికి తెస్తే ఉన్నత వ్యక్తిత్వం దైవసానిధ్యం సొంతమవుతాయి.

శమము : మనసులో ఎవరిని ద్వేషించకపోవడం 
దమము : మాట ద్వారా, చర్య ద్వారా ఎవరికీ నష్టం కలిగించకపోవడం 
ఉపరతి : ఇంద్రియ నిగ్రహాన్ని అభ్యసించడం
తితీక్ష : ఓర్పు కలిగి ఉండడం
శ్రద్ధ : ఉన్నత విషయాల పట్ల శ్రద్ధ పెంచుకోవడం
సమాధానం : అహంకారాన్ని విడిచిపెట్టడం  

Post a Comment

0 Comments