Ad Code

Responsive Advertisement

సంకష్ట హర చతుర్థిని మంగళవారం నాడే ప్రారంభించాలా ?




  • సంకష్ట హర చతుర్థి ప్రసక్తి స్కాందపురాణంలోను, బ్రహ్మవైవర్త పురాణములోను ఉంది.
  • శ్రీరాముడు, నలుడు ఈ వ్రతాన్ని ఆచరించి అభిష్టాలు నెరవేర్చుకున్నారు.
  • ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఈ వ్రతాన్ని ఆచరింపచేశాడు.
  • 21 నెలల పాటు సంకష్ట హర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి.
  • ప్రతి బహుళ చతుర్థినాడు గణపతిని నియమపూర్వకంగా అర్చించాలి.
  • శ్రావణ పౌర్ణమి తరువాత వచ్చే తదియతో కూడిన చతుర్థినాడు ఈ వ్రతం ప్రారంభించాలి.
  • మంగళవారంనాడు చవితి వస్తే కృష్ణంగారక చతుర్థి అంటారు.
  • ఈ రెండు సందర్భాలలో ఎపుడైనా వ్రతం ప్రారంభం చేయవచ్చు.
  • తీరని కష్టాలు ఉన్నప్పుడు ఈ లెక్కలతో పని లేకుండా ఎపుడైనా వ్రతం ఆరంభించవచ్చు.

Post a Comment

0 Comments