Ad Code

Responsive Advertisement

శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి మందిరం - గొలగమూడి




గొలగమూడి నెల్లూరు జిల్లా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. నెల్లూరు నుండి 12 కి. మీ దూరంలో ఉంది ఈ ఆలయం. 1982 లో స్వామి వారు సమాధి చెందారు.

స్వామి వారి సమాధి మందిరం కి  ఇక్కడ నిత్య పూజలు జరుగుతాయి. ప్రతి మంగళ, శనివారాలలో పల్లకి ఉత్సవం, ఉయ్యాలా సేవ నిర్వహిస్తారు.

ఈ ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి వారి ఆలయం, రామాలయం, సుబ్రమణ్య స్వామి ఆలయం, నవగ్రహ మండపం ఉన్నాయి.

శనివారం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.



ముఖ్య పండుగలు :

ప్రతి సంవత్సరం  ఆగష్టు 18 నుండి 24  వరకు ఆరాధన మహోత్సవాలు జరుగుతాయి.

ఆలయ వేళలు :

ఉదయం 03.30 నుండి రాత్రి 09.00 వరకు

ఎలా వేలాలి :

నెల్లూరు నుండి బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉన్నాయి.

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు

శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం నెల్లూరు - 15
నెల్లూరు శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి ఆలయం - 16
నెల్లూరు శ్రీ రాజరాజేశ్వరి  అమ్మ వారి ఆలయం - 16
జొన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయం - 22
నరసింహ కొండ  - 24
పెంచలకోన  - 81
కాళహస్తి  - 88

Post a Comment

0 Comments