Ad Code

Responsive Advertisement

అంబ భవాని ఆలయం - ఆదోని



ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా ఆదోని పట్టణంలో ఉంది.ఇక్కడ భవాని అమ్మవారు పార్వతీదేవి రూపంలో కొలువైవున్నారు.

ఆదోని పట్టణంలోని పురాతన  ఆలయాలలో ఈ ఆలయం ఒక్కటి. విజయనగర రాజులూ అమ్మవారి ఆలయంలో ప్రతేక్య పూజలు నిర్వహించేవారు. తరువాత మహారాష్ట్ర భక్తులు  ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసారు.

నవరాత్రుల రోజులలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం సందడిగా ఉంటుంది.

ముఖ్యమైన పండుగలు :

మహాశివరాత్రి
కార్తీక మాసం
ఉగాది
ముక్కోటి ఏకాదశి



ఆలయ వేళలు :

ఉదయం 06.00  నుండి  మధ్యాహ్నం 01.00 వరకు

సాయంత్రం 03.00  నుండి రాత్రి 09.00 వరకు.

ఎలా వేలాలి :

ఆదోని బస్సు స్టాండ్ నుండి   3  కి.మీ  దూరంలో 
ఆదోని రైల్వే స్టేషన్  నుండి    2  కి.మీ  దూరంలో
కడప విమానాశ్రయం నుండి 220  కి.మీ  దూరంలో వుంది ఈ ఆలయం

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి - 50 కి.మీ
నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం కసాపురం -  64
హంపి విరూపాక్ష ఆలయం - 110
యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి ఆలయం - 126
మహానంది శ్రీ మహానందీశ్వర స్వామి వారి ఆలయం - 166

Post a Comment

0 Comments