శ్రీ బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వెలసింది. ఏడు వందల సంవత్సరాల క్రితం స్వయంభూమూర్తిగా అమ్మవారు ఇక్కడ వెలిశారు.
ఏటా ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మతల్లి కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మూడురోజుల పాటూ జరిగే ఉత్సవాల్ని చూడ్డానికి ముల్లోకాల నుంచీ దేవతలు దిగొస్తారని ప్రతీతి.
తేదీలు 2023
జూన్ 19 - గణపతి పూజ, అంకురార్పణ, ఎదుర్కోలు, పుణ్యాహవచనం, కలశస్థాపన
జూన్ 20 - అభిషేకం, వేదపారాయణం, అమ్మవారి కళ్యాణం, మూల మంత్ర అనుష్ఠానం, మంత్ర పుష్పం
జూన్ 21 - అభిషేకం, చండి హోమం, పూర్ణాహుతి, మహా నివేదన, రథోత్సవం.
0 Comments