Ad Code

Responsive Advertisement

పవిత్రతకు పది మార్గాలు

మనిషైనా, మనసైనా పరిశుభ్రంగా ఉండాలి. మనం ఉండే పరిసరాలను ఎలా శుద్ధి చేసుకుంటామో, అలాగే మన అంతరాత్మకు ఆవాసమైన మనం అణువణువూ శుద్ధంగా ఉండాలి.




  • శరీరాన్ని శుద్ధం చేసేది... నీరు, యోగా
  • శ్వాసను స్వచ్ఛం చేసేది... ప్రాణాయామం
  • మనస్సును పరిశుద్ధం చేసేది... ధ్యానం
  • ఆలోచన, తెలివితేటలను పవిత్రీకరించేది... ఆధ్యాత్మిక జ్ఞానం
  • జ్ఞాపకశక్తిని శుద్ధం చేసేది... మననం, చింతనం
  • అహాన్ని పరిశుద్ధం చేసేది... సేవ
  • ఆత్మను స్వచ్ఛం చేసేది... మౌనం
  • వండుతున్న, తింటున్న ఆహారాన్ని పవిత్రీకరించేది... సానుకూలమైన ఆలోచనలు
  • సంపదను పవిత్రం చేసేది... దానం, ధర్మం
  • మనోభావాలను పరిశుద్ధం చేసేది.. ప్రేమ, ఆత్మసమర్పణ 

Post a Comment

0 Comments