Ad Code

Responsive Advertisement

తుంబుర తీర్థం - తిరుమల



  •  శ్రీవారి ఆలయానికి ఈశాన్య దిశలో 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తుంబుర తీర్థం.
  • తుంబురు తీర్థాన్ని ఒకప్పుడు ‘గోనతీర్థం’ అని పిలిచేవారు.
  • తుంబుర తీర్థం దట్టమైన శేషాచలం అడవుల్లో ఉంటుంది. ఇక్కడికి వెళ్లడం కష్టసాధ్యం.
  • బ్రహ్మర్షి వశిష్ఠుడు ఈ తీర్థంలో స్నానం ఆచరించి  పాప విముక్తి పొందారని చెబుతారు.
  • ఏటా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు తుంబుర తీర్థానికి ముక్కోటి ఉత్సవం నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. 
  • ఈ సందర్భంగా ముక్కోటి దేవతలు తీర్థంలో స్నానం ఆచరిస్తారని నమ్మకం.  


Post a Comment

0 Comments