Ad Code

Responsive Advertisement

శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరుడి శివరాత్రి ఉత్సవాలు యాదాద్రి - 2019

యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరుడి ఉత్సవాలు మార్చి 1 నుంచి 6 వరకూ కొనసాగుతాయి.

మార్చి 1 - స్వస్తివాచనం

మార్చి 2 -  ధ్వజపటారోహణం, భేరీ పూజ, అగ్ని ప్రతిష్ఠ 

మార్చి 3 - రుద్రహవనం, రామలింగేశ్వరుడి కల్యాణోత్సవాలు 

మార్చి 4 - శివరాత్రి వేడుకల్లో భాగంగా రాత్రి మహన్యాసపూర్వక శతరుద్రాభిషేకం.

మార్చి 5 - స్వామివారి రథోత్సవం, లక్ష బిళ్వార్చన.

మార్చి 6  - పూర్ణాహుతి

Post a Comment

0 Comments