Ad Code

Responsive Advertisement

షాద్ నగర్ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు - 2019

ఉత్తర రామేశ్వరంగా ప్రసిద్ధిగాంచిన రామేశ్వరం పుణ్యక్షేతంలో శివరాత్రి ఉత్సవాల వివరాలు :

మార్చి 1  - అంకురార్పణం ,ధ్వజారోహణం,రామలింగేశ్వరుడి కాలినొత్సవం

మార్చి  2 - రుద్రాభిషేకం, నంది సేవ

మార్చి 3  - ఏకాదశి రుద్రాభిషేకం

మార్చి 4   -  మహాశివరాత్రి, రుద్రహోమం, పూర్ణాహుతి

మార్చి  7  - రథోత్సవం

మార్చి  8 - శివతీర్థం

Post a Comment

0 Comments