Ad Code

Responsive Advertisement

శ్రీ సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు - 2019 ,దామలూరు(నందిగామ).

దక్షిణ కాశీగా ఈ ఆలయం ప్రసిద్ధం.

ఉత్సవాల వివరాలు

మార్చి 3  - స్వామి వారిని పెండ్లికుమారుడిని చేస్తారు

మార్చి 4  - మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, రుద్రహోమం,
             ఎదురుకోలు, స్వామివారి దివ్యకాలాయనం

మార్చి 5  - విశేష అర్చనలు, మూలమంత్ర హోమాలు

మార్చి  6 - రుద్రహోమం, మహాపూర్ణాహుతి, వసంతోత్సవం, కుంకుమార్చన పూజలు.

Post a Comment

0 Comments