ఐనవోలు మల్లన్న ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు మార్చి 2 నుండి జరగనున్నాయి.
వివరాలు :
మార్చి 2 - సూర్యప్రభ వాహనం (ఉదయం 7)
యాగశాల ప్రవేశం (ఉదయం 10)
మృతుంగ్రహణ, అంకురార్పణ, ధ్వజారోహణం ( సాయంత్రం 4)
చంద్రప్రభ వాహనం ( రాత్రి 7.30)
మార్చి 3 - అశ్వవాహన సేవ,రుద్రా హోమం (ఉదయం 8)
శేష వాహన సేవ ( రాత్రి 7.30)
మార్చి 4 - మహాశివరాత్రి
సింహవాహన సేవ (ఉదయం 8)
నంది వాహన సేవ ( రాత్రి 7)
భ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం( రాత్రి 8)
లింగోద్బవం(అర్ధరాత్రి 12.00)
మార్చి 5 - రావణ వాహన సేవ(ఉదయం 8)
సద్యశం బలిహరణ ( సాయంత్రం 4)
రథోత్సవం, పురవీధి సేవ ( రాత్రి 7)
మార్చి 6 - ఉదయం - పర్వత వామన సేవ, రుద్రహోమం, వసంతోత్సవం, ధ్వజావరోహణం, త్రిశుల స్నానం.
రాత్రి - పవళింపు సేవ, పుష్ప ఉత్సవం, ఏకాంత సేవ.

0 Comments