Ad Code

Responsive Advertisement

జ్వాలాముఖి అమ్మవారి ఆలయం - వరిగొండ (నెల్లూరు)

నెల్లూరు జిల్లాలోని ప్రముఖ ఆలయాలలో జ్వాలాముఖి అమ్మవారి ఆలయం ఒక్కటి. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖిగా(శక్తి రూపం) కొలువై ఉన్నారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే విద్య సరస్వతి అమ్మవారి ఆలయం కూడా ఉంది. 




ముఖ్యమైన పండుగలు :

జ్వాలాముఖి అమ్మవారికి ఉత్సవాలు జరుగుతాయి.



ఆలయ వేళలు :

ఉదయం 6 నుండి రాత్రి 8 వరకు.



ఎలా వెళ్ళాలి :

నెల్లూరు నుండి 13 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం.

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

తల్పగిరి రంగనాథ స్వామి - 16
జొన్నవాడ కామాక్షి అమ్మవారు - 23
వేదగిరి నరసింహ స్వామి - 26
పెంచలకోన లక్ష్మినరసింహ స్వామి - 91

Post a Comment

0 Comments