Ad Code

Responsive Advertisement

తీర్థం మూడుసార్లు ఎందుకిస్తారు..?

మనసావాచాకర్మన.. ఈ మూడు గుణాలను కలిపి త్రికరణ శుద్ధి అని అంటారు. ఆలయానికి వెళ్లినపుడు త్రికరణ శుద్ధిగా వ్యవహరించాలి. మనసు, వాక్కు, చేసేపని దైవంపై లగ్నం చేయాలి. మాట చేత భగవంతుడిని కీర్తించాలి. చేసే పని కూడా ఆధ్యాత్మికమైనదై ఉండాలి. ఈ మూడు కర్తవ్యాలను బోధించడానికి మూడుసార్లు తీర్థం ఇస్తుంటారు.



మరో కారణం ధర్మార్థకామమోక్షాలలో.. మోక్షం ఆధ్యాత్మిక సాధన ద్వారా సిద్ధిస్తుంది. ధర్మార్థకామాలు భగవంతుడి ప్రసాదితాలు. దేవుడు ఈ మూడుఫలాలను భక్తులకు పరిపూర్ణంగా కటాక్షించాలని తీర్థం మూడుసార్లు ఇస్తారు.

Post a Comment

0 Comments